Gutha Sukender Reddy: కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం పోతోందని అనుమానం వ్యక్తం 6 d ago
TG: రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కాకినాడ పోర్టుకు తెలంగాణ రేషన్ బియ్యం పోతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అవును.. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనేది నిజమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు దొడ్డు బియ్యం తినట్లేదని..సన్న బియ్యం ఇవ్వాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరణ ఇచ్చారు.